‘ అమ్మ ‘ కి ప్రేమతో …

“అమ్మ ” ఈ పదం చాలా అందమైనది.

ఎందుకంటే దేవుడిచ్చిన అపురూపమైన బహుమతి. ఆ బహుమతి విలువ కట్టలేము.

తను చేసే ప్రతి త్యాగం తన బిడ్డ సంతోషంగా ఉండటం కోసం.

అలాంటి అమ్మ కి మా తెలుగు ఫ్రెండ్  ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంది.

నిజం చెప్పాలంటే  మనం పుట్టినప్పటినుండి ప్రతి సంవత్సరం మనం ఎదుగుతాం.

ఎదుగుదలలో అమ్మ తన ఆనందాన్ని చూసుకుంటుంది. తన కష్టాలను మర్చిపోతుంది.

అమ్మ  చేసిన త్యాగం ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు. అంత అందమైన మనస్సు ఒక అమ్మకే ఉంటుంది.

దేవుడిచ్చిన అపురూపమైన అమూల్యమైన బహుమతి  ‘అమ్మ’

అందువల్ల అందరూ ‘అమ్మ ‘ ని  ప్రేమగా ఆప్యాయంగా అనురాగంతో చూసుకుంటారని ఆశిస్తూ…

error: Content is protected !!