తెలంగాణ ప్రభుత్వం. . . మే నెలలో . . . అన్ని ఎంట్రన్స్ టెస్టులు . . .

తెలంగాణ ప్రభుత్వం మే నెలలో చాలా వరకు అన్ని ఎంట్రన్స్ టెస్టులు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుంది.

ఎంసెట్  ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్టు  జె.ఎన్.టి.యు హైదరాబాద్ ఆధ్వర్యంలో మే నెలలో 3, 4, 6 తేదీలలో నిర్వహించబడుతుంది.

ఎంసెట్ అగ్రికల్చర్  ఎంట్రన్స్ జె.ఎన్.టి.యు హైదరాబాద్ ఆధ్వర్యంలో మే నెలలో 8, 9 తేదీలలో నిర్వహించబడుతుంది.

ఈ సెట్ ఎంట్రన్స్ టెస్టు జె.ఎన్.టి.యు హైదరాబాద్ ఆధ్వర్యంలో మే నెలలో 11 తేదీలలో నిర్వహించబడుతుంది.

పీఈ సెట్ (వ్యాయామం ) ఎంట్రన్స్ టెస్టు మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో  మే నెలలో 20 తేదీలలో నిర్వహించబడుతుంది.

ఈ సెట్ ఎంట్రన్స్ టెస్టు   యూనివర్సిటీ ఆధ్వర్యంలో  మే నెలలో 23, 24 తేదీలలో నిర్వహించబడుతుంది.

లా సెట్ ఎంట్రన్స్ టెస్టు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో  మే నెలలో 26  తేదీలలో నిర్వహించబడుతుంది.

పీజీలా సెట్ ఎంట్రన్స్ టెస్టు ఉస్మానియా  యూనివర్సిటీ ఆధ్వర్యంలో  మే నెలలో 26  తేదీలలో నిర్వహించబడుతుంది.

పీజీఈ సెట్ ఎంట్రన్స్ టెస్టు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో  మే నెలలో 27, 29 మధ్య తేదీలలో నిర్వహించబడుతుంది.

ఎడ్ సెట్ ఎంట్రన్స్ టెస్టు ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో  మే నెలలో 30, 31 తేదీలలో నిర్వహించబడుతుంది.

అన్ని ఎంట్రన్స్ టెస్ట్ లు హాజరు కాబోయే అభ్యర్దులు కి అల్ ది బెస్ట్ .

బాగా ప్రిపేర్ అయి , పరీక్షలు లో విజయం సాధించాలని ఆశిస్తూ ..

ధన్యవాదములు .

తెలుగు ఫ్రెండ్.

error: Content is protected !!