Category: ఆరోగ్యం

ఆగ్రహం అనర్థమే . . . నవ్వుతూ ఉండండి . . .

కొందరికి ప్రతి చిన్న విషయానికి కోపం వస్తుంది. అందరి పైన విరుచుకు పడుతుంటారు. చేతిలోని వస్తువులను విసిరేస్తూ ఉంటారు. వాహనాలు నడిపేటప్పుడు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలా చీటికిమాటికి ఆపుకోలేని కోపంతో ఊగిపోతూ ఉండటాన్ని ఇంటర్ మీటెంట్ ఎక్స్ప్లోజివ్ డిజార్డర్ …

కళ్ళు అలసిపోతుంటే తీసుకోవలసిన జాగ్రత్తలు. . . . . .

  ఆఫీసు లోనే కాదు ఇళ్ళలోనూ రోజురోజుకి కంప్యూటర్ వాడకం పెరుగుతోంది . దానితోపాటు ఇంటర్నెట్ సౌకర్యం వల్ల మొబైల్ ఫోన్ల వాడకం పెరుగుతుంది . ఇది లాభాలతో పాటు కొన్ని ఆరోగ్య సమస్యలు తెస్తున్నాయి. ముఖ్యంగా గంటల తరబడి …

మెరిసే సౌందర్యం కోసం . . .

చర్మాన్ని తాజాగా మార్చి, మెరిపించడానికి రకరకాల పనులు చేస్తూ ఉంటాము చాలామంది .  మీ చర్మ సౌందర్యం అందంగా ఉండాలంటే  ఇవి ప్రయత్నించి చూడండి . చాలా సహజమైన పద్దతులులో సహజ సౌందర్యం మీ సొంతం . . . …

గురక కు దూరంగా కొన్ని చిట్కాలు . . .

నిద్రలో గురక పెట్టడం చాలా తరచుగా కనిపించే విషయం. ఇది పెద్దవారిలో మరీ ఎక్కువగా కనబడుతూ ఉంటుంది.ఒక్కోసారి పక్కన పడుకునే వారికి ఈ గురక చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ గురక,  గురక పెట్టే వారికి  చాలా ఆరోగ్య సమస్యలను …

‘అమ్మ’ . . . నీ ఆరోగ్యం జాగ్రత్త. . .

  అమ్మ . . .!   ఒక్కమాట –  నీలా ఆకలికి ప్రేమలు తెలియవు. చెంబుడు నీళ్లు తాగి కడుపు నిండి పోయిందని సర్దుకుపోవడం తెలియదు. ఆకలి నీలోని శక్తిని తినేస్తుంది. మెల్లమెల్లగా నిన్నే మింగేస్తోంది. అప్పుడు నువ్వు …

ప్రతి ఒక్కరూ తప్పక తీసుకోవాల్సిన ఆహారం . . .

ప్రతి మనిషి కష్టపడేది ఆహారం కోసం. కానీ ఆహారం తీసుకునే విషయంలో శ్రద్ధ వహించరు . అంతర్జాతీయ పోషకాహార నిపుణులు సూచించిన ఈ ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా మరియు ఆనందం ఉంటారు. ఆ ఆహార విశేషాలేమిటో చూద్దాం. దీర్ఘ కాలం …

ధ్యానం చేస్తే లాభాలు ఎన్నో!

ధ్యానం అనేది ప్రస్తుతం ఉన్నట్టువంటి జీవన శైలి విధానం లో చాలా ప్రముఖ పాత్ర వహిస్తుంది . ఈ రోజు ధ్యానం చేయడం వల్ల కలిగే వెలకట్ట లేని లాభాలు తెలుసుకుందాము.  ధ్యానం చేయడం వల్ల ప్రతి ఒక్కరి జీవితం …

పట్టులాంటి జుట్టు సహజం గా . . .

పట్టులాంటి జుట్టు కోసం చాలామంది తపన పడుతూ ఉంటారు. వారానికి రెండు లేదా మూడు సార్లు ఈ క్రింద చెప్పిన చిట్కాలు ని పాటించడం ద్వారా ఒత్తయిన జుట్టు ని మరియు  బిగుసుకుని గడ్డిలా ఉన్న జుట్టు ని మృదువుగా చెయ్యవచ్చు. …

ఆరోగ్యంగా పండంటి బిడ్డ కి ‘జన్మ’ ఇవ్వాలంటే . . .

ప్రతి కుటుంబంలోనూ ఆనందపడే ఒక క్షణం ‘ఒక బిడ్డ పుట్టినప్పుడు’ . ఆ బిడ్డ పుట్టే ముందు . . .ఆ నవమాసాలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి , ఏ విధమైన ఆహారం తినాలి, ఎలా ఉండాలి అనేటటువంటి విషయాలు …

‘ఫోలిక్ యాసిడ్’ ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి . . . ముఖ్యం గా మహిళలు కి

ఫోలిక్ యాసిడ్ ప్రతి ఒక్కరి జీవితంలో అత్యవసరమైనది. “మహిళలకు ” ఇంకా ప్రత్యేకం.ఈ ఫోలిక్ యాసిడ్ పురుషులలో కంటే మహిళల కు అత్యవసరం, ఎందుకంటే మహిళలలో ప్రతి నెల నెలసరి రావడం , గర్భం దాల్చడం , బిడ్డకు జన్మనివ్వడం , పిల్లలకు …
error: Content is protected !!