‘హెల్త్ కేర్ కోర్స్’ అడ్మిషన్స్ . . .

హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ వారు హెల్త్ కేర్ లో అడ్వాన్స్డ్ పీజీ డిప్లమో కోర్సులు కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.

విభాగాలు :


హెల్త్ కేర్ టెక్నాలజీ , క్యాథ్ ల్యాబ్ టెక్నాలజీ, అనస్థీషియా టెక్నాలజీ, డయాలసిస్ టెక్నాలజీ, మెడికల్ఎమర్జెన్సీ కేర్ , హెల్త్ కేర్ మేనేజ్ మెంట్, ఎకో కార్డియోగ్రఫీ అండ్ సోనోగ్రఫీ , మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ , మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ , మెడికల్ ఇన్ఫర్మేటిక్స్, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ, ఇన్సూరెన్స్ అండ్ బిల్లింగ్ టెక్నాలజీ మొదలు అయిన అనేక విభాగాలు లో దరఖాస్తు లను స్వీకరిస్తున్నారు.

బ్యాచులర్స్ డిగ్రీ సైన్సు కలిగి , తదితర విభాగాల లో ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

దరఖాస్తులను ఆన్ లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవలసి ఉంటుంది. ఫీజు వెయ్యి రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేదీ : ఫిబ్రవరి 18, ఒకవేళ దరఖాస్తు చేసుకోవడం ఆలస్యమైతే ఫిబ్రవరి 25వ తేదీ వరకు అపరాధ రుసుము 200 రూపాయలు తో అప్లై చేసుకోవచ్చు

మీకు ఇంకా వివరాలు తెలుసు కోవాలి అనుకుంటే హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ లో సంప్రదించవచ్చు లేదా క్రింద ఇచ్చిన వెబ్ సైట్ లో ఒకసారి చూడండి.

Admissions for health care courses in Hyderabad.

ఈ క్రింద ఇచ్చిన వెబ్ సైట్ ద్వారా మీయొక్క దరఖాస్తును ఆన్ లైన్ లో అప్లై చేయండి .

http://ouadmissions.com/healthcare/

ఎవరు అయిన హెల్త్ కేర్ కోర్స్ లు చదవాలి అనుకునే వారికీ ఇది మంచి అవకాశం .

ధన్యవాదములు ,

తెలుగు ఫ్రెండ్.

error: Content is protected !!