Condensed milk by sarojini kitchen

మిల్క్ మెయిడ్ ఇంట్లోనే చాలా సులువుగా

మిల్క్ మెయిడ్ ఇంట్లో చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము . బయట కొనాలంటే చాలా ఖరీదు ఎక్కువ. మనం ఇంట్లోనే సరోజినీ కిచెన్ ఛానల్ వారు చెప్పిన విధంగా మిల్క్ మెయిడ్ తయారు చేసుకుందాము. ఈ మిల్క్ మెయిడ్ స్వీట్స్ తయారీ లో ఎక్కువ వాడతారు .తయారీ విధానం చూద్దాము .

error: Content is protected !!