తెలంగాణ ప్రభుత్వం -జూనియర్ పర్సనల్ ఆఫీసర్స్ ఖాళీలు 25

నార్త్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ ( TSNPDCL) వారు జూనియర్ ఆఫీసర్స్ ఉద్యోగం కొరకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది

ఈ ఉద్యోగం కొరకు అర్హతగా B.A, B.Sc, B.Com డిగ్రీ లేదా ఏదైనా సమాన అర్హత కలిగి ఉండవలెను. వయస్సు కనీసం 18 సంవత్సరముల నుండి 44 సంవత్సరముల మధ్య కలిగి ఉండవలెను.

ఈ ఉద్యోగం నందు ప్రస్తుత ఖాళీలు 25 ఉన్నాయి ఈ ఉద్యోగానికి ఆన్ లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 17.01.2019.

http://tsnpdcl.cgg.gov.in ఈ ప్రక్కన ఇచ్చిన వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది

ఈ ఉద్యోగానికి కనీస ఫీజు 120 రూపాయలు నిర్ణయించినారు రిజర్వేషన్ ఉన్నవారికి ఫీజు కట్టవలిసిన అవసరం లేదు .

పరీక్ష తేదీ 10.02.2019 గా నిర్ణయించినారు. ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా మీరు జూనియర్ పర్సనల్ ఆఫీసర్ గా నియమింపబడతారు. ఈ పరీక్షకు ఇంటర్వ్యూ లేదు.

మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తెలంగాణ ప్రభుత్వం వారి ఇచ్చిన నోటిఫికేషన్ లింకు క్రింద ఇవ్వడం జరిగింది.

http://tsnpdcl.cgg.gov.in/Documents/Junior_Personnel_Officer_Notification18.pdf

ధన్యవాదములు , తెలుగు ఫ్రెండ్.

error: Content is protected !!