Reliance Jio

రిలయన్స్ జియో – ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాకేజీ ఆఫర్

ఇంట్లో ఉండి పని చేసుకునే వారికి (వర్క్ ఫ్రం హోం) రిలయన్స్ జియో ఒక ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాకేజీ తీసుకొని వచ్చింది. అదేమిటోఈ రోజు చూద్దాం.

Rs. 999 రూపాయలు రీఛార్జ్ తో 84 రోజులు వ్యాలిడిటీ, 3 GB జి రోజువారి హై స్పీడ్ డేటా ను ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

ఈ ఇంటర్నెట్ ఆఫర్ తో పాటు jio ల్యాండ్ లైన్ నెంబర్ కు మరియు మొబైల్ నంబర్స్ కు నెలలో ఉచితంగా ఎన్ని కాల్స్అయినాచేసుకోవచ్చు.

ప్రతిరోజూ వంద SMS లు ఉచితం. ఇతర ఏ నెట్వర్క్ అయినా 3000 నిమిషాలు ఉచితంగా మాట్లాడుకోవచ్చు.

అంతేకాకుండా ఈ రీఛార్జి తో జియో సబ్స్క్రిప్షన్ కూడా మనకు ఉచితం.

ఇప్పటికే అందుబాటులో ఉన్నా Rs. 599 రూపాయలు జియో రీఛార్జి తో ప్రతిరోజు 2 జిబి డేటా, 555 రూపాయలు రీఛార్జి తో ప్రతిరోజు 1.5 జిబి డేటా ప్లాన్లు 84 రోజులు వ్యాలిడిటీ తో ఇచ్చే ఇంటర్నెట్ ప్యాకేజీ లులో ఎటువంటి మార్పు లేదు.

error: Content is protected !!