saaho

ప్రభాస్ సినిమా – ” సాహో ” ప్రపంచ వ్యాప్తంగా విడుదల . . .

ప్రభాస్ సినిమా ” సాహో ”  యు . వి . క్రియేషన్స్ పతాకం ఫై ఆగష్టు 30 న 300 కోట్లు భారీ బడ్జెట్ తో ప్రపంచవ్యాప్తంగా 4 వేల థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.

ఈ సినిమాలో ముఖ్య తారాగణంగా ప్రభాస్ హీరోగా, శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా నటించారు.

ఈ సినిమాను రన్ రాజా రన్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులు వంశీ  మరియు ప్రమోద్ నిర్మించడం జరిగింది.

ఈ సినిమా తెలుగు సినిమా పవర్ ని ప్రపంచవ్యాప్తంగా చూపించాలని ఆశిస్తూ . . .

ప్రభాస్ అభిమానులందరూ ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న సినిమా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు ట్రైలర్ మీకోసం. . .

SAAHO

సాహో సినిమా టికెట్లు ఆన్ లైన్ లో బుక్ చేసుకుని , మీ కుటుంబ సభ్యులతో థియేటర్ లో ఎంజాయ్ చేయండి.

ఆన్ లైన్ లో క్రింద ఇచ్చిన లింకు ద్వారా సినిమా టికెట్లు బుక్ చేసుకోండి

https://in.bookmyshow.com/  

error: Content is protected !!