‘గుండె ‘ ని . . . పదిలంగా . . .

గుండెపోటు పెద్ద వారిని మాత్రమే కాకుండా , యువతను కూడా ఎక్కువ ఇబ్బంది పెడుతున్న సమస్య.

ఈ రోజుల్లో గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయి . అవి ఏమిటి వాటిని ఎలా నివారించాలి . ముందు జాగ్రత్త ఎలా తీసుకోవాలి . తెలుసుకుందాం.

మానసిక ఒత్తిడి వల్ల మనిషి మానసికంగా కాకుండా ,  శారీరకంగా గుండెపోటుకు గురయ్యే ప్రమాదం ఉంది .

How to save from heart attack.

డిప్రెషన్ లేదా మానసిక ఆందోళన అనేది ఏ మనిషికైనా సరే చాలా ప్రమాదకరమైనది.

గుండె సమస్య తలెత్తినప్పుడు గుండె దడ , శ్వాస ఆడకపోవటం , అలసట, చాతి నొప్పి , తల తిరగడం వంటి లక్షణాలు కనబడుతాయి.

గుండె యొక్క సమస్యలు తెలుసుకోవడానికి ఈసీజీ పరీక్షలు ద్వారా తెలుసుకోవచ్చు.

  • ఎవరికైనా గుండె పోటు కలిగినప్పుడు వెంటనే ప్రధమ చికిత్స గా సార్బిట్రేట్ అనే బిళ్ళ ని నాలుక కింద ఉంచవలెను.
  • ప్రధమ చికిత్స లో భాగంగా ఏదైనా సీరియస్ అయినప్పుడు చాతి క్రిందిభాగంలో రెండు చేతులను గట్టిగా అదిమి పెట్టి నెమ్మదిగా నొక్కవలెను.
  • ఇంకా సీరియస్ అయితే నోటి ద్వారా ఆక్సిజన్ అందించవలిసి ఉంటుంది.

గుండె కొట్టుకునే విధానంలో తీవ్ర మార్పుల వల్ల పక్షవాతం కలగడానికి అవకాశాలు పెరుగుతాయి

గుండె కి సంబందించిన డాక్టర్ ని సంప్రదించ వలిసి ఉంటుంది .

గుండెకి ఏమైనా సమస్య కలిగినప్పుడు అవసరమైనటువంటి మందులు వాడుతూ , ఆహారం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండి ,మానసిక ప్రశాంతత కలిగి ఉండవలెను.

  • పప్పు గింజలు ఆహారంలో భాగంగా చేసుకుంటే చాలా మంచిది.
  • కూరలు లో ఆలివ్ నూనె వాడటం చాలా మంచిది.
  • డిప్రెషన్ తగ్గడానికి అవసరమైనటువంటి ఫోలేట్ ఎక్కువగా ఉండేటటువంటి పాలకూరను వాడటం మంచిది.
  • చేపలను కూడా ఆహారంలో ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెకు మంచిది
  • పాలు , అరటి పండ్లు కూడా మానసిక ప్రశాంతత మంచిది .
  • మానసికంగా ప్రశాంతంగా ఉండటం వలన గుండె ఆరోగ్యానికి మంచిది

హృదయం జాగ్రత్త నేస్తం . . .

ధన్యవాదములు .

తెలుగు ఫ్రెండ్

error: Content is protected !!