strawberry uses

స్ట్రాబెర్రీ తో అందంగా . . .

ఎర్రని  రంగుతో నోరూరించే, చిరుపులుపు తో ఉండే స్ట్రాబెర్రీలు కాస్త ఖరీదు కావచ్చు .

కానీ పెళ్లి లో, ముఖ్యమైన వేడుకలకు ముందు ఒకటి రెండు పండ్లతో ముఖ సౌందర్యానికి పెంచుకునే ప్రయత్నం చేయవచ్చు.

ఈ పండ్లలో చర్మాన్ని  ఆల్ఫా హైడ్రాక్సీ ఆమ్లం ఉంటుంది. ఇది  మృతకణాలను తొలగించి చర్మాన్ని తాజాగా మారుస్తుంది.

సగానికి కత్తిరించిన స్ట్రాబెర్రీ పంచదారలో పది నిమిషాలపాటు రుద్ది దానిని ముఖానికి రాసుకుంటే మంచిది.

రెండు స్ట్రాబెర్రీ పండ్లను రసంగా చేసుకుని దానికి చెంచా తేనె, పాలమీగడ కలుపుకోవాలి.

దీన్ని చర్మానికి ప్యాక్ వేసుకొని కాసేపయ్యాక శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా కనిపిస్తుంది. పొడిచర్మం తో బాధపడే వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

error: Content is protected !!