డిస్నీ సమర్పించు ‘ఫ్రోజెన్ 2 ‘

డిస్నీ సమర్పించు ‘ఫ్రోజెన్  2 ‘

డిస్నీ వారు సమర్పించు ఫ్రోజెన్ 2 తెలుగు సినిమా 22 నవంబర్ 2019 న  విడుదల అవుతుంది .

ప్రపంచవ్యాప్తంగా అనేక భాషలలో ముఖ్యంగా మన తెలుగువారి కోసం తెలుగులో విడుదల అవుతుంది.

ఈ సినిమాలో  ఒక విశేషం  ‘ఎల్సా’  చిన్నప్పటి పాత్రకి  ప్రిన్స్  మహేష్ బాబు కూతురు ‘సితార ‘ డబ్బింగ్ చెప్పింది.  

‘ఎల్సా’ పెరిగిన తరువాత పాత్రకి ప్రముఖ సినీ నటి నిత్య మీనన్ డబ్బింగ్ చెప్పారు.

ఈ యానిమేషన్ సినిమా పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది.

మీ దగ్గరలో ఉన్న సినిమా ధియేటర్ లో ‘ డిస్నీ’ సినిమాని మీ కుటుంబ సభ్యులతో కలిసి చూసి ఆనందించండి. 

ఈ సినిమా యొక్క ట్రైలర్ మీ కోసం. . .