సామ్ సంగ్ గాలక్సీ M సిరీస్ – M10, M20

సామ్ సంగ్ గాలక్సీ M సిరీస్ –  M 10 , M 20 రెండు సిరీస్ లు లో కొత్త మోడల్స్ లో లభ్యమవుతుంది . అమెజాన్ లో మాత్రమే  అధికారికంగా ఆన్ లైన్ లో ఫిబ్రవరి 5 న 12 pm  విడుదల చేస్తున్నారు .

మొదట సామ్ సంగ్ గాలక్సీ M 10 మోడల్ గురించి తెలుసుకుందాం .

3GB రామ్  32 GB మెమరీ  మరియు  2GB రామ్ 16GB మెమరీ రెండు వెరైటీ లులో Rs. 7,990/- తో ధర ప్రారంభం అవుతుంది .

రిలయన్స్ జియో ఈ మోడల్ కి Rs.3,110/- రూపాయలు విలువైనవి డబల్ డేటా ఆఫర్ అందిస్తుంది .

6.22 “ సైజు  హై డెఫినిషన్ ఇన్ఫినిటీ డిస్ ప్లే  – అధిక నాణ్యత కలిగిన స్క్రీన్.

అల్ట్రా వైడ్ డ్యూయల్ కెమెరా – రెండు కెమెరాలు.  ఫ్రంట్ కెమెరా 13 మెగా పిక్సెల్ & బ్యాక్ కెమెరా 5 మెగా పిక్సెల్ .

తక్కువ కాంతి లో కూడా ఫోటోలు బాగా తీయవచ్చు . సేల్ఫీ ఫోటోలు  కి కూడా బాగుంటుంది .

1.6GHz Exynos ఎనిమిదో కోర్ ప్రోసెసర్ తో మొబైల్ స్పీడ్ గా పని చేస్తుంది.

బ్లూ & బ్లాక్ ప్రీమియం రంగులు  లో దొరుకుతుంది. మొబైల్ చాలా అందంగా , స్లిమ్ డిజైన్ లో  ఉంటుంది .

మీ ఫేస్ తో ఫోన్ ని వేగం గా లాక్ చేయవచ్చు .  3400 mAh బ్యాటరి తో ఎక్కువ సేపు ఛార్జింగ్ ఉంటుంది.

సామ్ సంగ్ గాలక్సీ M 20

4 GB రామ్ 64 GB మెమరీ మరియు 3 GB రామ్ 32 GB మెమరీ రెండు వెరైటీ లులో Rs. 10,990/- తో ధర ప్రారంభం అవుతుంది.

6.3 “సైజు FHD ఇన్ఫినిటీ డిస్ ప్లే – అధిక నాణ్యత కలిగిన స్క్రీన్. వీడియో క్వాలిటీ సూపర్ గా ఉంటుంది .

5000 mAh బ్యాటరి తో ఎక్కువ సేపు ఛార్జింగ్ ఉంటుంది . ఈ ఛార్జింగ్ తో 28 గంటల వీడియో చూడవచ్చు .

10 నిముషాలు లో ఫాస్ట్ ఛార్జింగ్ తో మూడు గంటల వీడియో చూడవచ్చు.

 7904 , 1.8 GHz Exynos ఎనిమిదో కోర్ ప్రోసెసర్ తో మొబైల్ స్పీడ్ గా పని చేస్తుంది. డ్యూయల్ సిమ్ స్లాట్ .

అల్ట్రా వైడ్ డ్యూయల్ కెమెరా – రెండు కెమెరాలు.  ఫ్రంట్ కెమెరా 13 మెగా పిక్సెల్ & బ్యాక్ కెమెరా 5 మెగా పిక్సెల్ .

Dolby atmos సౌండ్ తో హై క్వాలిటీ ఆడియో వస్తుంది. ఫింగర్ ప్రింట్ , పేస్ తో ఫోన్ ని లాక్ చేయవచ్చు .

బ్లూ & బ్లాక్ ప్రీమియం రంగులు లో దొరుకుతుంది. మొబైల్  చాలా వేగంగా పనిచేస్తుంది .

ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా మీరు ఆన్ లైన్ లో ఈ మొబైల్ కొనుక్కోవచ్చు.

సామ్ సంగ్ గాలక్సీ M సిరీస్ –  M 10 , M 20 రెండు సిరీస్ లు

New Samsung galaxy M10, M20.

ఈ కొత్త మొబైల్ ఫోన్స్ ఒక సారి చుడండి .

ధన్యవాదములు ,

తెలుగు ఫ్రెండ్.

error: Content is protected !!