ఆండ్రాయిడ్ లో 9 బెస్ట్ అప్ప్స్

ఆండ్రాయిడ్ అప్ప్స్ మన నిత్య జీవితం లో భాగం అయిపోయాయి . మీ కోసం మన అందరికి ఎప్పుడు ఉపయోగపడే కొన్ని అప్ప్స్ మీ కోసం ప్రత్యేకం గా …

ఈ క్రింద ఇచ్చినట్టు వంటి 9 బెస్ట్ అప్ప్స్ ఒక సారి చూడండి .

ఆండ్రాయిడ్ అప్ప్స్ ని  install చేసుకోవాలంటే app పేరు మీద క్లిక్ చేసుకొని డౌన్ లోడ్ చేసుకోండి .

Best android apps

1. Parallel Space

ఈ app ఒక మొబైల్ లో  ఒకేసారి రెండు ఆన్ లైన్  ఖాతాలను ఉపయోగించడానికి మిమ్మల్నిఅనుమతిస్తుంది.

ఒకేసారి రెండు వేర్వేరు సోషల్ మీడియా అకౌంట్స్ ని ఒకే మొబైల్  లో  లాగిన్ అవ్వచ్చు. నిజానికి ఒక

మొబైల్ లో ఒక ఎకౌంటు తో మాత్రమే లాగిన్ అవ్వగలం. కానీ ఈ app తో ఒకే సారి రెండు అకౌంట్స్ లోకి లాగిన్ అవ్వచ్చు

2. Google lens

ఈ app తో  మీ ఫోన్ కెమెరా ద్వారా చాలా సులువుగా   మొక్కలు మరియు జంతువులను ,  దుస్తులను, ఫర్నిచర్ మరియు గృహాల ఆకృతిని , ప్రముఖ స్థలాలను అన్వేషించి మనకు చూపిస్తుంది.

3. Hand Writing Input :

ఎవరైతే టైపు చేయడానికి ఇష్ట పడరో  వాళ్ళకి ఈ app చాలా బాగా ఉపయోగపడుతుంది.

మీ హ్యాండ్ రైటింగ్ తో మొబైల్ లేదా టాబ్లెట్ స్క్రీన్ మీద వ్రాసి మెసేజ్ చేయవచ్చు .  100 బాషలు వరకు సపోర్ట్ చేస్తుంది ఈ app.

4. Tunnel bear :

ఈ app మీకు వ్యక్తిగతంగా , సెక్యూరిటీ  దృష్ట్యా ఉపయోగపడుతుంది.  మీ లొకేషన్ మరియుఇంటర్నెట్ బ్రౌజింగ్ ని ప్రైవేటు గా ఉంచుతుంది .

5. Norton App Lock : 

నార్టన్ App Lock మీ Android మొబైల్  సురక్షితంగా మరియు ప్రైవేటు గా  ఉంచడానికి, సురక్షిత పాస్వర్డ్ లేదా నమూనా లాక్ స్క్రీన్ను ఉపయోగించడానికి వాడవచ్చు.

మీరు మీ మొబైల్ ని  పిల్లలను లేదా స్నేహితులతో  share చేసుకున్న,  మీకు కావలిసిన  ఫైల్స్ ని  ప్రైవేటు గా  పెట్టుకోవచ్చు.

6.  Instant 

ఈ app ద్వార మీరు ఫోన్ మరియు apps కి త సమయం  వినియోగిస్తునారో తెలుసుకోవచ్చు.

ఈ అప్ ని గూగుల్ ఫిట్ , ఫిట్ బిట్ తో అనుసందానించి మీ ఫిట్ నెస్  మరియు మీరు నిద్రపోతున్న సమయాన్నిలెక్క పెట్టవచ్చు .

7.   Find my device  :

మీ  మొబైల్ ని మీరు  కోల్పోయినపుడు ఈ app ద్వార మీ  Android మొబైల్ ని

గుర్తించడంలో సహాయపడుతుంది మరియు మీ డేటాను  సురక్షితంగా ఉంచుతుంది.

ఎవరైన మీ డేటా ని చూడాలని అనుకున్న వెంటనే సౌండ్ చేస్తుంది .

8.  Airdroid :  

ఈ app తో మీ కంప్యూటర్ ద్వార మొబైల్ లేదా టాబ్లెట్ ని కంట్రోల్ చేయవచ్చు మరియు మొబైల్ నుంచి కంప్యూటర్ కి చాలా సులువు గా ఫైల్స్ share చేసుకోవచ్చు

9.  Trusted Contacts : ఈ ఆండ్రాయిడ్ app సెక్యూరిటీ పరంగా మీకు మరియు మీ కుటుంబానికి , వ్యక్తిగతంగా  బాగా ఉపయోగపడుతుంది .

ఈ ఆండ్రాయిడ్ యాప్స్ ఒకసారి ప్రయత్నించి చూడండి ఇవి మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము.

తెలుగు ఫ్రెండ్

ధన్యవాదములు.

error: Content is protected !!