ఆకాశం నీ హద్దు రా – కాటుక కన్నులే సాంగ్ లిరిక్స్ | సూర్య , అపర్ణ

సూర్య , అపర్ణ  నటించిన  ఆకాశం నీ హద్దు రా సినిమా లో కాటుక కన్నులే సాంగ్ లిరిక్స్ మన తెలుగు ఫ్రెండ్ ప్రేక్షకులు కోసం . 

Aakaasam nee haddhu ra. Kaatuka kanule telugu song lyrics

Aakaasam nee haddhu ra. Kaatuka kanule telugu song lyrics

లల్లయి లయిరే లాయిరే… ఏ ఏ
లల్లాయి లయిరే లయిరె…. ఏ ఏ

లల్లయి లయిరే లాయిరే… లాయ్
లల్లాయి లయిరే లయిరె…. ఏ ఏ

కాటుక కనులే మెరిసిపోయే పిలడ నిను చూసి…
మాటలు అన్నీ మరిసిపోయా నీళ్ళే నమిలేసి…

ఇల్లు అలికి రంగు రంగు ముగ్గులెట్టినట్టూ…
గుండెకెంత సందడోచ్చేరా…

వేపచెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టూ…
ఈడుకేమో జతారోచేరా…

నా కొంగు చివర దాచుకున్నా చిల్లారే నువ్వురా
రాతిరంత నిదురపోని అల్లారే నీదిరా…!

మోడుబారిపోయి ఉన్న అడవిలాంటి ఆశకేమో
ఒక్కసారి చివురులోచ్చేలెరా…

నా మనసే… నీ వెనక తిరిగినదీ…
నీ మనసే… నాకిమ్మని అడిగినాదీ…

లల్లయి లయిరే లాయిరే… లాయ్
లల్లాయి లయిరే లయిరె…. ఏ ఏ
లల్లయి లయిరే లాయిరే… లాయ్
లల్లాయి లయిరే లయిరె…. ఏ ఏ

గోపురాన వాలి ఉన్న పావురాయిలా
ఎంత ఎదురు చూసి నానో అన్ని దిక్కులా.

నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా…
చిట్టిగుడే గంతులేసే చేవులపిల్లిలా…

నా మనసు విప్పి చెప్పనా…
సిగ్గు విడిచి చెప్పనా …
నువ్వు తాప్ప ఎవ్వరొద్దులేరా…
నే ఉగ్గబట్టి ఉంచినా అగ్గి అగ్గి మంటని
బుగ్గ గిల్లి బుజ్జగించుకొరా…!

నీ సూది లాంటి చూపుతో… దారమంటి నవ్వుతో
నిన్ను నన్ను ఒకటిగా కలిపికుట్టరా…

నా నుదిటి మీద వెచ్చగా
ముద్దు బొట్టు పెట్టరా…

కుట్టి కుట్టి పోరా….ఆ ఆ
కందిరీగలాగా….

చుట్టుచుట్టు కొరా… ఆ ఆ
కొండచిలువలాగా…

కత్తి దుయకుండ సోకు తెంచినావురా…
గోరు తగల కుండా నడుము గిచ్చినావురా…
అయ్యబాబోయ్ అసలేమీ ఎరగనట్టుగా…
రెచ్చగొట్టి తప్పుకుంటివి ఎంత తెలివిగా…

నీ పక్కనుంటే చాలురా పులస చేప పులుసులా
వయసు ఉడికిపొద్ది తస్సాదియ్యా..

నే వేడి వేడి విస్తరై తిర్చుతాను ఆకలి
ముడుపుట్లా అరగించరయ్య…
నా చేతివేళ్ల మేటికలు విరుచుకొర మెల్లిగా
చీరకున్న మడతలే చక్కబెట్టరా…


నీ పిచ్చి పట్టుకుందిరా… వదిలిపెట్టినందిరా…
నిన్ను గుచ్చుకుంటా… ఆ.. ఆ.. నల్ల పూసలాగా…
అంటిపెట్టుకుంటా… ఆ..ఆ.. వెన్ను పూసలాగా…
లల్లయి లయిరే లాయిరే… లాయ్
లల్లాయి లయిరే లయిరె…. ఏ ఏ

error: Content is protected !!