#Ala vaikuntapuramlo అల వైకుంఠపురం లో . . 12 Jan 2020

” అల వైకుంఠపురం లో” జనవరి 12 వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతుంది.

అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన తారాగణంగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో. . .

తమన్ స్వరపరిచిన సంగీతం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

శ్రేయ ఘోషల్ ఆలపించిన ఒక మధురమైన పాట ఈ సినిమా లో నుండి మీకోసం . . .. 

‘ సామజ వర గమన ‘ ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు తన హృదయాన్ని కలంగా చేసి , యువకుల హృదయాలను కొల్లగొట్టే ల సాహిత్యాన్ని వ్రాసారు. 

 

ఈ సినిమాలోని ‘ బుట్ట బొమ్మ’ సాహిత్యపరంగా ప్రేక్షకాదరణ పొందింది. ఈ పాట మన తెలుగు ఫ్రెండ్ వీక్షకుల కోసం. రామజోగయ్య శాస్త్రి గారు వ్రాసిన ఈ పాట చాలా బాగుంది.

ఈ సినిమాలో పార్టీ సందర్భంలో వచ్చే ” రాములో రాముల ” అనే ప్రత్యేక గీతం కూడా చాలా జనాదరణ పొందింది. ఆ పాట మీకోసం. . .

నాన్న మీద వచ్చిన ఒక ప్రత్యేకమైన పాట ‘ ఓ మై డాడీ’

జనవరి 12 వ తేదీన ‘అల వైకుంఠపురం లో’ అల్లు అర్జున్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం. హిట్ కొడతారో లేదో చూద్దాం.

 

 

error: Content is protected !!