చికెన్ పలావు …

చికెన్ పలావు ని మనకి అందిస్తునవారు సరోజినీ కిచెన్. ఈ చికెన్ పలావు భలే రుచిగా ఉంటుంది .  చాలా సులువుగా చికెన్ పలావు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చికెన్ పలావు తయారు చేసుకునే ముందు పెరుగు పచ్చడి కూడా తయారు చేసుకుని రెండింటి కాంబినేషన్ లో తింటే ఆ రుచే వేరు .

error: Content is protected !!