#చిన్మయి 85 లక్షలు రూపాయలు విరాళం సేకరించి

ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద గారు పాడిన పాటలు ద్వారా 85 లక్షలు రూపాయలు విరాళం సేకరించి కష్టాల్లో ఉన్న ప్రజలకు అందించారు. లాక్‌డౌన్‌ సమయంలో ఆరు నెలల కాలం లో మూడు వేల పాటలు రికార్డ్ చేసి శ్రోతలకు అందించి, ఆ వచ్చిన మొత్తం 85 లక్షల రూపాయలను విపత్కర పరిస్థితుల్లో ఉన్న ప్రజల ఖాతాలకు నేరుగా అందించారు. ‘చిన్మయి’ శ్రీపాద దాతృత్వ హృదయానికి హాట్సాఫ్ ! చిన్మయి చేసిన వీడియో ఒకటి మీకోసం.

error: Content is protected !!