టమాటో మునగకాడ  కూర చాలా రుచిగా

టమాటో మునగకాడ  కూర చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర ని మనకి అందిస్తున్న వారు సరోజినీ కిచెన్.  ఈ కాంబినేషన్ లో కూర వండుకుని తింటే భలే ఉంటుంది. టమాటో , మునగకాడ రెండింటి లోను మంచి పోషక విలువలు ఉంటాయి . అన్నం లోకి చాలా రుచిగా ఉంటుంది. 

error: Content is protected !!