ప్రతి రోజు . . . కొత్త గా . . . ప్రతి తెలుగు కుటుంబం కోసం . . .

Published on January 18, 2019

మన తెలుగు ఫ్రెండ్ లో ప్రతి రోజు కొత్త గా . . . ఆనేక విషయాలు మీ కోసం . తెలుగు ఫ్రెండ్ ని ఆదరిస్తున్న ప్రతి స్నేహితునికి ధన్యవాదములు . ఇప్పుడు ప్రతి రోజు మరింత కొత్త గా మీ కోసం . . .

ఆదివారం – చదువు కి సంబంధించిన అడ్మిషన్స్ , పరీక్షలు , ఉద్యోగాల వివరాలు, విద్యార్దులు కి , యువత కి ఉపయోగపడే విషయాలు …

సోమవారం   ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎలా, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి , పిల్లలుకు , పెద్దలుకి అందరికి అవసరమైన విషయాలు …

మంగళవారం – టెక్నాలజీ కి సంబంధించిన కొత్త విషయాలు , నూతన ఆవిష్కరణలు , సాంకేతిక విషయాలు మీ కోసం . . .

బుధవారం – సంపద అంటే అవసరానికి కావలిసినది . ఉన్న దాని తో తృప్తి పడేది. పొదుపు ఎలా చేసుకోవాలి , ఖర్చు ఎలా తగ్గించుకోవాలి , మన పిల్లల కోసం . . .

గురువారం – జీవితమే ఒక ప్రయాణం. తీర్ధ యాత్రలు , ఎక్కడికి వెళ్ళాలి , ఎలా వెళ్ళాలి , ప్రయాణం లో తీసుకోవలిసిన జాగ్రత్తలు . . .

శుక్రవారం – కొత్త సినిమాలు విశేషాలు గురించి . . .

శనివారం – ఆహరం అంటే రుచి గా వండుకోవటం. వెజ్ , నాన్ వెజ్ రకాలు , కొత్త కొత్త వెరైటీ లు మీ కోసం . . . ఆదివారం స్పెషల్ కి శనివారమే రెడీ అవుదాం.

For every Telugu family who live’s in world

మీరు సిద్ధమే కదా !

ధన్యవాదములు ,

తెలుగు ఫ్రెండ్ .

error: Content is protected !!
Enjoyed this video?
"No Thanks. Please Close This Box!"