భారతదేశం లో ఉన్న 10 ప్రభుత్వ బ్యాంకులు ని 4 ప్రభుత్వ బ్యాంకులు గా – ఏప్రిల్ 1 నుండి.
ఇలా విలీనం చేయడం వలన 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరుకోగలదని, పటిష్టమైన బ్యాంకింగ్ వ్యవస్థ ఏర్పడుతుందని మన భారతదేశం ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ గారు తెలిపారు.
ఈ క్రింది విధంగా బ్యాంకులు వీలినం అవుతున్న్నాయి ఏప్రిల్ 1 నుండి
పంజాబ్ నేషనల్ బ్యాంక్ లోకి రెండు బ్యాంకులు ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైట్ డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీలినం అవుతున్నాయి .
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోకి ఆంధ్ర బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్ విలీనం అవుతున్నాయి.
కెనరా బ్యాంకు లోకి సిండికేట్ బ్యాంక్ విలీనం అవుతుంది.
ఇండియన్ బ్యాంకు లోకి అలహాబాద్ బ్యాంకు విలీనం అవుతుంది.
ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తాయి.