ఆమె సృష్టికే ఓ కానుక.. ఆమె అనేది ఓ మధుర భావన
ఆమె శక్తి అపారం.. ఆమె యుక్తి అమూల్యం
ప్రేరణ ఆమే.. లాలనా ఆమే..
తల్లిగా.. చెల్లిగా.. తోడుగా.. నీడగా.. ఆమె పాత్ర అనితరసాధ్యం..
ఆమె లేకుంటే అంతా శూన్యం..
అందుకే ఆమెకు శతకోటి వందనాలు..
‘‘స్త్రీ లేకపోతే జననం లేదు. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీలేకపోతే అసలు సృష్టే లేదు’’.. కంటిపాపలా కాపాడే ‘స్త్రీమూర్తి’ కి పాదాభివందనం .
‘‘యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతా’’ – స్త్రీ ఎక్కడ గౌరవించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు.
ఆమెని కాపాడుకుందాం . . ఆమెని గౌరవిద్దాం . . . ఆమె సంతోషమే మన అందరి ఆనందం, మన మనుగడ , మన జీవితం. . .
తెలుగు ఫ్రెండ్ తరుపున ప్రపంచం లో ఉన్న మహిళల అందరికి ప్రత్యెక “అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు”