అరటి పండా . . . మజాకా . . .

Published on October 21, 2019

అన్ని వర్గాల ప్రజలు కి ఎప్పుడూ అందుబాటులో ఉండే పండు – అరటి పండు.

రోజూ ఒక అరటిపండు తింటే శరీరానికి కావలసిన శక్తి పుష్కలంగా అందుతుందని డాక్టర్లు చెప్తున్నారు . 

పొటాషియం కారణంగా బిపి కంట్రోల్ లో ఉంటుంది. అధిక రక్తపోటును నివారిస్తుంది

అరటిపండులో పోషక విలువలు . . . ఎ , బి , సి , ఇ విటమిన్లు అధికంగా ఉండడం తో పాటు పొటాషియం, జింక్ , ఐరన్ వంటి మినరల్ కూడా పుష్కలంగా ఉంటాయి .వీటివల్ల శరీరానికి రకరకాలుగా మేలు జరుగుతుంది.

బి విటమిన్ నాడీ వ్యవస్థను యాక్టివ్ గా ఉంచుతుంది . బ్రెయిన్ పవర్ పెరుగుతుంది.

యాంటి ఆక్సిడెంట్ మరియు ఫైబర్ ఎక్కువగా ఉంటాయి . యాంటి కాన్సర్ కారకంగా మేలు చేస్తుంది .

ప్రోయోట్టిక్స్ బ్యాక్టీరియా ను పెంచుతుంది. ఇది మంచి బ్యాక్టీరియా ఎముకలు గట్టిగా చేస్తుంది.

ప్రోయోట్టిక్స్ బ్యాక్టీరియా . . . జీర్ణవ్యవస్థను మెరుగ్గా ఉంచుతుంది.

డయేరియా చికిత్సలో భాగంగా అరటి పండ్లు ఎక్కువగా తింటే మంచిది.

అరటి పండ్లు తినడం వలన ఒత్తిడి తగ్గుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు రాత్రిపూట పాలు, అరటి పండ్లు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది

error: Content is protected !!
Enjoyed this video?
banana
"No Thanks. Please Close This Box!"