ఉద్యోగం సంపాదించాలంటే . . .

ఉద్యోగం సంపాదించాలని అనుకునే వారి కోసం తెలుగు ఫ్రెండ్ వారి తరుపున చేసే  చిన్న ప్రయత్నం . . .

ఉద్యోగం సంపాదించడానికి కావలసిన ప్రాథమిక అర్హతలు :

నీ మీద నీకు సాధించగలను అనే విశ్వాసం, పట్టుదల , సహనం

కాపీ , పేస్ట్ చేయకుండా రెజ్యూమ్ , కవర్ లెటర్ ప్రిపేర్ చేసుకోవడం ( మోడల్ రెజ్యూమ్ లు చూడవచ్చు )

ప్రతిరోజు కొత్త విషయాలను నేర్చుకోవడం

ఎదుటివారితో ఇంగ్లీషులో మాట్లాడలేకపోయినా, తెలుగు లో అయినా స్పష్టంగా నువ్వేంటో చెప్పగలగాలి.

మీమాటలతో ఉద్యోగం ఇవ్వాలి అనిపించాలి

ఉద్యోగం వచ్చిన రాకపోయినా, ఇంటర్వ్యూ ఫెయిలైన నీ ముఖం మీద చిరునవ్వు అలాగే ఉండాలి. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ఉండాలి.

ఉద్యోగం వచ్చేవరకు మీ ప్రయత్నం ఆపకూడదు.

ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు మీకోసం తెలుగు ఫ్రెండ్ లోని చదువు అనే శీర్షిక లో నిరుద్యోగులకు, స్టూడెంట్స్ కి ఉపయోగపడే విషయాలను ఇవ్వడం జరుగుతుంది.

 

error: Content is protected !!