ఇడ్లీ ‘సూపర్ ‘…

Published on June 22, 2020

ఇడ్లీ  చాలా రుచిగా ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము . ఈ ఇడ్లి చాలా రుచిగా , మెత్తగా , తెల్లగా వస్తాయి . మనం ఇంట్లోనే హోటల్ స్టైల్ లో  సరోజినీ కిచెన్ ఛానల్ వారు చెప్పిన విధంగా ఇడ్లీ తయారు చేసుకుందాము. ఈ  ఇడ్లీ తయారీ విధానం చూద్దాము .

error: Content is protected !!
Enjoyed this video?
Soft spongy idli
"No Thanks. Please Close This Box!"