కార్తి నటించిన ‘ఖైదీ’ సినిమా . .

కార్తి నటించిన ‘ఖైదీ’ సినిమా అక్టోబర్ 25 తారీఖున ఈ రోజు విడుదల అయింది  .

ఈ సినిమా ప్రత్యేకత ఏమిటంటే ఈ సినిమాలో కామెడీ , పాటలు, హీరోయిన్  లేకుండా కేవలం ఒక థ్రిల్లింగ్  మరియు భావోద్వేగ పూరితమైన కథాంశాన్ని తెరకెక్కించారు.

ఒక తండ్రి జైలు నుంచి విడుదలై తన కూతురిని ఆశ్రమంలో కలుసుకోవడానికి బయలుదేరినపుడు రాత్రిపూట జరిగిన నాలుగు గంటల సమయంలో జరిగిన థ్రిల్లింగ్ కథ.

మీ  దగ్గరలో ఉన్న థియేటర్ లో ఈ సినిమా చూడండి. ఇదొక కొత్త ట్రెండ్ సినిమా . .

ఈ సినిమా ట్రైలర్ మీ కోసం.

error: Content is protected !!