మహాత్మా గాంధీ జయంతి

Published on October 2, 2020

మహాత్మా గాంధీ – మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2 వ తేదీన  పోర్ బందర్లో జన్మించాడు.

ఇతర పేర్లు : మహాత్మాగాంధీ, బాపు,మహాత్మ, జాతి పిత

తండ్రి : కరంచంద్ గాంధీ

తల్లి: పుతలీ బాయి

19 సంవత్సరాల వయసులో (1888 లో) న్యాయశాస్త్ర విద్యాభ్యాసానికి గాంధీ ఇంగ్లాండు వెళ్ళాడు.

 1891లో అతను పట్టభద్రుడై భారతదేశానికి తిరిగివచ్చాడు.

 

లండనులో న్యాయశాస్త్ర విద్యార్థిగా గాంధీ

1906లో దక్షిణాఫ్రికాలో బారిస్టరుగా గాంధీ

దక్షిణాఫ్రికాలో ఉండగా గాంధీ కుటుంబము

భార్య : కస్తూరిబాయి గాంధీ

పిల్లలు : హరిలాల్ గాంధీ, మణిలాల్ గాంధీ, రామదాస్ గాంధీ, దేవదాస్ గాంధీ

1915లో భారతదేశం తిరిగివచ్చిన గాంధీ దంపతులు

దండి సత్యాగ్రహంలో గాంధీ

1946 లో నెహ్రూతో గాంధీ

గాంధీ చివరి ఫొటో

దేవుడు సత్యం. ఈ సత్యాన్ని చేరుకునేమార్గం అహింస 

                                                       – మహాత్మా గాంధీ

error: Content is protected !!
Enjoyed this video?
https://in.pinterest.com/pin/714665034612181744/
"No Thanks. Please Close This Box!"