మామిడికాయ పప్పు

మామిడికాయ పప్పు ఎలా ఉండాలో నేర్చుకుందాము. వేడి వేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకుని, కొంచెం గోరువెచ్చని నెయ్యితో కలుపుకొని తింటే ఆ మజాయే వేరు. మామిడికాయ పప్పుని మనకు అందిస్తున్న వారు సరోజిని కిచెన్ ఛానల్. మామిడికాయ పప్పు చాలా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి.

error: Content is protected !!