తెలుగు ప్రజలు అందరికి ” సంక్రాంతి” శుభాకాంక్షలు .
“అమ్మ ” ఈ పదం చాలా అందమైనది.
ఎందుకంటే దేవుడిచ్చిన అపురూపమైన బహుమతి. ఆ బహుమతి విలువ కట్టలేము.
తను చేసే ప్రతి త్యాగం తన బిడ్డ సంతోషంగా ఉండటం కోసం.
అలాంటి అమ్మ కి మా తెలుగు ఫ్రెండ్ ప్రత్యేక వందనాలు తెలియజేస్తుంది. ఈ సంక్రాంతి రోజు . . . అమ్మ లేకపోతే మనకి ఇన్ని సంతోషాలు ఈ పండుగ వేళ. . .
నిజం చెప్పాలంటే మనం పుట్టినప్పటినుండి ప్రతి సంవత్సరం మనం ఎదుగుతాం.
ఎదుగుదలలో అమ్మ తన ఆనందాన్ని చూసుకుంటుంది. తన కష్టాలను మర్చిపోతుంది.
అమ్మ చేసిన త్యాగం ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు. అంత అందమైన మనస్సు ఒక అమ్మకే ఉంటుంది.
దేవుడిచ్చిన అపురూపమైన అమూల్యమైన బహుమతి ‘అమ్మ’
I love you ” Amma “
అందువల్ల అందరూ ‘అమ్మ ‘ ని ప్రేమగా ఆప్యాయంగా అనురాగంతో చూసుకుంటారని ఆశిస్తూ…