మటన్ ఖీమా కర్రీ జీడి పప్పుతో

Published on June 21, 2020

మటన్ ఖీమా జీడిపప్పు కూరని ఎలా చేయాలో నేర్చుకుందాం. మటన్ తో రెగ్యులర్ గా కర్రీ లాంటివి కాకుండా, ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ మటన్ ఖీమా జీడిపప్పు కూరని మనకు అందిస్తున్న వారు సరోజినీ కిచెన్ ఛానల్. మటన్  తో తయారు చేసే ఈ వంటకం చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేస్తారా మరి.

error: Content is protected !!
Enjoyed this video?
Mutoon Kheema Cashewnut
"No Thanks. Please Close This Box!"