తెలుగు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. మీరు సిద్ధంగా ఉన్నారా… సినిమా టిక్కెట్లు తొందరగా బుక్ చేసుకోండి తర్వాత దొరకడం కష్టం. టికెట్స్ బుక్ చేయడానికి కొన్ని ఆన్ లైన్ వెబ్ సైట్స్ .
మీ కోసం , ఒకసారి ట్రై చేయండి .
useful websites for book movie tickets online.
https://in.bookmyshow.com/movies
సంక్రాంతికి ఏ సినిమాలు వస్తున్నాయో చూద్దాం.
జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ” ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు” అన్న టైటిల్ తో మన ముందుకు నందమూరి తారకరామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా చేసుకుని సినిమా సెల్యులాయిడ్ మీద చూపించబోతున్నారు . ఈ సినిమా జనవరి 9న రిలీజ్ అవుతుంది. రేపే విడుదల చూద్దాం ఎలా ఉంటుందో .
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ తేజ, కైరా అద్వానీ నటించిన “ వినయ విధేయ రామ “ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని అంటున్నారు. జనవరి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది.
ఇంకొక తమిళ సినిమా తెలుగు వర్షన్ లో సూపర్ స్టార్ “రజినీకాంత్” నటించిన “పేట” జనవరి 10న సినిమా ధియేటర్ లోకి వస్తుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్ , తమన్నా , మెహరిన్ నటించిన “F2 ” సినిమా జనవరి 12 న రిలీజ్ అవుతుంది .
ఇంకా ఇంగ్లీష్ సినిమాలు కొన్ని హిందీ సినిమాలు కూడా మీకు మల్టీప్లెక్స్ లో మీకోసం సిద్ధంగా ఉన్నాయి .