కొత్త సినిమాలు … సరదాగా …

ఈ శుక్రవారం సినిమా థియేటర్లలో ఓ పిట్ట కథ , పలాస 1978 , అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి ప్రధానంగా మన టాలీవుడ్ లో విడుదలవుతున్న సినిమాలు.

అందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఓ పిట్ట కథ.

ఈ సినిమా ద్వారా బ్రహ్మాజీ తనయుడు సంజయ్ రావు పరిచయమవుతున్నాడు.

ఈ సినిమా ట్రైలర్ బట్టి పల్లెటూరి నేపథ్యంలో జరిగే అందమైన ప్రేమ కథలా అనిపిస్తుంది.

ఓ పిట్ట కథ ట్రైలర్ మీకోసం . . .

పలాస 1978 . ఈ సినిమా యధార్థ సంఘటనల ఆధారంగా నిర్మించబడినది అని సినిమా టీం తెలియజేస్తున్నారు.

ఈ సినిమా దర్శకత్వం వహించిన కరుణ కుమార్ తెలుగులో చాలా సినిమాలు పని చేశారు.

పలాస 1978 ట్రైలర్ మీకోసం . . .

నలుగురు చిన్నప్పటి స్నేహితులు గోవా టూర్ కి వెళ్ళినప్పుడు జరిగే సరదా మరియు థ్రిల్ కలిగించే జోనర్ లో వచ్చే సినిమా అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి.

ఈ సినిమా ట్రైలర్ మీ కోసం…

సరదాగా సినిమాలు చూడండి . ఎంజాయ్ చేయండి . 

error: Content is protected !!