‘నిశ్శబ్దం’ తెలుగు సినిమా ట్రైలర్ . . .

అనుష్క ప్రధాన పాత్రలో , అంజలీ, మాధవన్, అవసరాల శ్రీనివాస్ ముఖ్య తారాగణంగా నటించిన ‘ నిశ్శబ్దం’ తెలుగు సినిమా.

‘ నిశ్శబ్దం’ తెలుగు సినిమా ట్రైలర్ ని నాచురల్ స్టార్ నాని ఈరోజు విడుదల చేశారు.

‘ నిశ్శబ్దం’ సినిమా ట్రైలర్ మీకోసం.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 2వ తేదీన విడుదల కాబోతుంది.

మన అనుష్క చాలా కాలం తర్వాత నటించిన సినిమా ‘నిశ్శబ్దం’

ట్రైలర్ బట్టి చూస్తుంటే ఈ సినిమా ప్రేక్షకుడికి ఉత్కంఠ కలిగించేలా ఉంది.

 

error: Content is protected !!