కర కర లాడే పెసరట్టు

Published on June 22, 2020

పెసరట్టు మంచి రుచిగా ఎలా వేయాలో ఈరోజు నేర్చుకుందాము. పెసరట్టు అంటే ఇష్టపడనివారు ఎవరు ఉండరు. పెసరట్టు ని ఉప్మా తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. హోటల్ లో దీనినే ఉప్మా పెసరట్టు అని కూడా అంటారు. ఈ రుచికరంగా ఉండే పెసరట్టు ని మనకి అందిస్తున్న వారు సరోజినీ కిచెన్ ఛానల్. ఈ పెసరట్టు టిఫిన్ లోకి చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.

error: Content is protected !!
Enjoyed this video?
pesarattu
"No Thanks. Please Close This Box!"