prawns masala with egg

రొయ్యలతో కోడిగుడ్డు మసాలా కర్రీ

రొయ్యలతో కోడిగుడ్డు మసాలా కర్రీ చాలా రుచిగా ఉంటుంది . కోడిగుడ్లను పచ్చి రొయ్యలు తో మసాలా దట్టించి వండితే చాలా రుచిగా ఉంటుంది. ఈ కూర ని మనకు అందిస్తున్న వారు సరోజిని కిచెన్ ఛానల్ వారు.  ఈ కూర అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

error: Content is protected !!