“సరిలేరు నీకెవ్వరు ” – టీజర్ సంచలనం

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్ యు ట్యూబ్ లో సంచలనం సృష్టించింది . టీజర్ విడుదల అయిన 24 గంటల్లో మిలియన్ ల వ్యూస్ వచ్చాయి .

ప్రిన్స్ మహేష్ బాబు యొక్క స్టామినా ఏమిటో మరో సారి ఈ  టీజర్  ద్వారా తెలిసింది . ఈ సినిమా జనవరి  11  న విడుదల అవుతుంది .

ఈ సంచలన ‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్  మీ కోసం . . .

 

error: Content is protected !!