కర కర లాడే స్నాక్స్ చక్రాలు

Published on June 22, 2020

ఈ చక్రాలు మనకి కిరాణా షాప్ లో దొరుకుతాయి . ఒకసారి తెచ్చుకుని ఇంట్లో ట్రై చెయ్యండి.  ఇవి సాంబార్ లోకి , పప్పు చారు లోకి చాలా రుచిగా ఉంటాయి . సరోజినీ కిచెన్ ఛానల్ వారు అందించిన చక్రాలు స్నాక్ మన అందరి కోసం . 

error: Content is protected !!
Enjoyed this video?
Snacks by sarojini kitchen
"No Thanks. Please Close This Box!"