Diwali Wishes Telugu దీపావళి శుభాకాంక్షలు

చీకటి వెలుగుల రంగేళి..జీవితమే ఒక దీపావళి.ఈ దీపావళి మీ జీవితంలో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తూ..– అందరికీ దీపావళి శుభాకాంక్షలు దీపాల శోభతో మెరిసేను ముంగిళ్లు..సిరి సందపదలతో వర్థిల్లును మీ నట్టిల్లు..– మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు తెలుగింటి …