విజయ్ ‘ విజిల్ ‘ సినిమా . . .

విజయ్ నటించిన ‘ విజిల్ ‘ సినిమా  ట్రైలర్ మీ కోసం . క్రీడా నేపధ్యం లో సాగే ఈ సినిమా ని 180 కోట్లు భారీ బడ్జెట్ తో నిర్మించారు . అట్ల్లీ దర్శకత్వం లో విజయ్ కాంబినేషన్ లో వచ్చే మూడో సినిమా . అక్టోబర్ 25 న థియేటర్ లో సందడి చేయనుంది . మీ దగ్గరలో ఉన్న సినిమా థియేటర్ లో చూడండి .

error: Content is protected !!