ఈ మెయిల్ అంటే ఏమిటి ? ఏ విధంగా మనకు ఉపయోగపడుతుంది ?

Published on January 14, 2019

ఈ మెయిల్ అంటే  :

ఒక మనిషి ఉత్తర ప్రత్యుత్త రాలుకు  ఇంటి చిరునామా ఏ విధం గా ఉంటుందో , ఆన్ లైన్ లో కంప్యూటర్ ద్వారా

(మెయిల్ ) ఉత్తరం పంపించడానికి ఉండే చిరునామా నే మెయిల్ ఐడి  – E mail address అంటారు.

ఈ మెయిల్ ఎందుకు ఉపయోగపడుతుంది :

ఆన్ లైన్ లో ప్రపంచం లో ఎవరికి  ఐన , ఎక్కడి నుంచి ఎక్కడికి ఐన చాలా సులువు గ ఉత్తరం  (మెయిల్ )

పంపించవచ్చు.

ఇండియా గవర్నమెంట్ నుంచి ఆన్ లైన్ లో పొందే ఆదార్ కార్డు, పెన్షన్, గవర్నమెంట్ స్కీమ్స్ , స్కాలర్ షిప్స్,  జాబ్

అప్లికేషన్స్ కి E mail చాలా అవసరం.

ఆన్ లైన్ లో షాపింగ్ చేయడానికి , ఆన్ లైన్ లో ఎటువంటి సర్వీస్ పొందడానికి ఐన రిజిస్టర్ అవ్వడానికి , E mail

తప్పనిసరి.

ప్రస్తుతం ఉన్న రోజుల్లో E mail address అందరికి అవసరం.  ఆండ్రాయిడ్ లేదా విండోస్ మొబైల్స్ లో ఆన్ లైన్ లో ఉన్న

వాటిని వినియోగించడానికి E mail address ఉండడం అనేది ఉపయోగకరంగా ఉంటుంది.

ఇంకా చాలా ఆసక్తికరమైన విషయాలు మీకు త్వరలో అందిస్తాము.

error: Content is protected !!
Enjoyed this video?
"No Thanks. Please Close This Box!"